టీఆర్ఎస్ నేతలతో కేంద్ర మంత్రుల బృందం సమావేశం ముగిసింది. సమావేశంలో కేసీఆర్, కేకే పాల్గొన్నారు. విభజనపై కేంద్ర మంత్రుల బృందం అడిగిన 11 అంశాలపై కేసీఆర్, కేకేలు నివేదిక ఇచ్చారు.